<?xml version="1.0" encoding="UTF-8"?><song><title>ప్రాణేశ్వరా ప్రభు యేసునా</title>
<lyrics>[C1]
   ప్రాణేశ్వరా ప్రభు యేసునా జీవితమే నీ ఆరాధనా

[V1]
 పట్టుతేనే దారలతో శ్రేష్ఠఫలముల
 తోరణమలతో జఠామాంసి అత్తిరుతో
 ఘటియించు అంజలి మనస్సుతో // ప్రాణే //

[V2]
 క్షీరద్రాక్ష పానము క్రిస్తు ప్రేమ
 మాధుర్యము నాకు అన్న పానము
 నాధుడేసు నా ధ్యానము // ప్రాణే //</lyrics>
<hymn_number>220</hymn_number>
</song>